మీ వ్యాపారం కోసం చెల్లింపులను ఆమోదించండి

మీరు మీ వ్యాపారం కోసం చెల్లింపులను ఆమోదించడానికి Google Pay యాప్‌ని ఉపయోగించవచ్చు. మీరు స్వతంత్ర కరెంట్ ఖాతాను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ ఖాతాను ఉపయోగించి, మీరు UPIతో రుసుము లేకుండా నెలకు గరిష్టంగా రూ. 50,000 వరకు స్వీకరించవచ్చు. ఆపైన మీ బ్యాంక్ రుసుమును విధించవచ్చు లేదా మరిన్ని అవసరాలను జోడించవచ్చు.

Note: Google Payలో మీ కస్టమర్‌లతో పరస్పర చర్చ చేయడానికి మరిన్ని మార్గాల కోసం, మీరు వ్యాపారం కోసం Google Payపై మీ ఆసక్తిని వ్యక్తపరచమని మేము సిఫార్సు చేస్తున్నాము.

లావాదేవీ పరిమితులు

NPCI, మీ బ్యాంక్ మరియు కొన్నిసార్లు Google ద్వారా లావాదేవీ పరిమితులు సెట్ చేయబడవచ్చు. మీ లావాదేవీ పరిమితులు రోజువారీగా మారగలవు.

పన్నులు మరియు రుసుము

వాణిజ్య చెల్లింపుల కోసం Google Pay ఉపయోగించడానికి ప్రస్తుతం రుసుములేమి లేవు. విక్రయ పన్ను, సేవా పన్ను, VAT లేదా ఇలాంటి ఇతర పన్నులు లేదా సుంకాలు సేకరించడం లేదా చెల్లించడం వ్యాపార యజమాని అయిన మీ పైన ఆధారపడి ఉంటుంది. మీ వ్యాపారానికి సంబంధించి ఎలాంటి పన్నులనైనా సేకరించడం లేదా చెల్లించడం వంటి విషయాలకు Google బాధ్యత వహించదు.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
539906891259578132
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
false
true
true
722700
false
false
false
false