మీ UPI PINను ఎంటర్ చేసిన తర్వాత, మీరు UPI లావాదేవీని రద్దు చేయడం సాధ్యం కాదు. మీరు ఎవరికైనా తప్పుగా డబ్బు పంపినట్లయితే, మీ డబ్బును తిరిగి పంపమని రిక్వెస్ట్ చేయడానికి గ్రహీతను సంప్రదించవచ్చు.
అది పని చేయకపోతే, మరింత సహాయం కోసం మీ బ్యాంక్‌ను సంప్రదించండి.
మీ సమస్య కొనసాగితే, లావాదేవీ జరిగిన 3 రోజుల లోపు NPCIకి వారి వివాద పరిష్కార విధానం ద్వారా ఫిర్యాదు చేయండి లేదా వారి టోల్-ఫ్రీ నంబర్ 1800-120-1740కి కాల్ చేయండి.