మీరు Google ప్రోడక్ట్‌లకు, సర్వీస్‌లకు పేమెంట్ చేసినప్పుడు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి, కింది దశలను ఫాలో అవ్వండి.
జారీ చేసిన సంస్థ మీ పేమెంట్‌ను తిరస్కరించినప్పుడు సమస్యను పరిష్కరించండి
మీరు దిగువ పేర్కొన్న ఎర్రర్ కోడ్‌లు లేదా మెసేజ్‌లలో ఒకదాన్ని పొందినట్లయితే, మీ పేమెంట్‌ను మీకు జారీ చేసిన సంస్థ తిరస్కరించారు.
ఎర్రర్ మెసేజ్ లేదా కోడ్ | |
---|---|
OR-CCSEH-22 | “[మీ పేమెంట్ జారీ చేసిన సంస్థ] మీ పేమెంట్‌ను తిరస్కరించారు” |
OR-HDT-14 | “ఈ కార్డ్‌ను సరి చేయండి లేదా వేరే కార్డ్‌ను ట్రై చేయండి.” |
OR-CCSEH-32 | “లావాదేవీ తిరస్కరించబడింది. వేరొక పేమెంట్ ఆప్షన్‌ను ట్రై చేయండి లేదా మీ కార్డ్‌ను జారీ చేసిన సంస్థను సంప్రదించండి.” |
OR-PMCR-32 | “మీ [టెలికాం క్యారియర్] బిల్లింగ్ ఖాతాలో మీ కొనుగోలు తిరస్కరించబడింది. దయచేసి వేరే పేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకోండి.” |
"మీ లావాదేవీని పూర్తి చేయడం సాధ్యపడదు." |
సమస్యను పరిష్కరించడానికి:
- వేరే పేమెంట్ ఆప్షన్‌ను జోడించండి లేదా ఎంచుకోండి.
- మీ పేమెంట్ ఆప్షన్ అప్‌డేట్ అయ్యి ఉందని, మీ ఖాతాలో తగినంత డబ్బు ఉందని నిర్ధారించుకోండి.
- మీకు ఇప్పటికీ సమస్య ఉన్నట్లయితే, మీకు జారీ చేసిన సంస్థను సంప్రదించండి: కింద పేర్కొన్న మార్గాల్లో సంప్రదించవచ్చు:
- మీ కార్డ్‌ను జారీ చేసిన బ్యాంక్
- మీ క్యారియర్ బిల్లింగ్ ఖాతాకు సంబంధించిన టెలికాం క్యారియర్
- మీ ఈ-వాలెట్ ప్రొవైడర్
మీ పేమెంట్ సమాచారాన్ని లేదా గుర్తింపును వెరిఫై చేయండి
మీరు కింద పేర్కొన్న ఎర్రర్ కోడ్‌లు లేదా మెసేజ్‌లలో ఒకదాన్ని పొందినట్లయితే, మీ సమాచారాన్ని మీరు వెరిఫై చేయాలి.
ఎర్రర్ మెసేజ్ లేదా కోడ్ | |
---|---|
BM-CPEC-02 | “మీ ఖాతాతో ఏదో సమస్య ఉన్నందున, మీ పేమెంట్ తిరస్కరించబడింది.” |
OR-CAC-02 | “payments.google.com లో వెరిఫై చేయండి” |
OR-HDT-09 | “మీ పేమెంట్ ఆప్షన్‌ను వెరిఫై చేయండి.” |
OR-IEH-01 | “మీ Google ఖాతా పేమెంట్ ఆప్షన్‌లలో వెరిఫై చేయండి.” |
OR-IEH-02 | “దయచేసి మీ కార్డ్ సమాచారాన్ని వెరిఫై చేసి, మళ్లీ ట్రై చేయండి.” |
“మీ సెక్యూరిటీ కోసం, దయచేసి మీ కార్డ్‌కు సంబంధించిన సెక్యూరిటీ కోడ్‌ను వెరిఫై చేయండి.” | |
“లావాదేవీ తిరస్కరించబడింది. వేరొక పేమెంట్ ఆప్షన్‌ను ట్రై చేయండి లేదా మీ కార్డ్‌ను జారీ చేసిన సంస్థను సంప్రదించండి.” |
|
“మీ [టెలికాం క్యారియర్] బిల్లింగ్ ఖాతాలో మీ కొనుగోలు తిరస్కరించబడింది. దయచేసి వేరే పేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకోండి.” |
|
"మీ లావాదేవీని పూర్తి చేయడం సాధ్యపడదు." |
సమస్యను పరిష్కరించడానికి:
- payments.google.comకు వెళ్లండి.
- మీ ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
- ఎగువ కుడి వైపున, అలర్ట్‌లు
వెరిఫై చేయండి ఆప్షన్‌లను ఎంచుకోండి.
- అలర్ట్‌లు ఏవీ లేకపోతే, పేమెంట్ ఆప్షన్‌లను ఎంచుకోండి.
- అలర్ట్‌లు ఏవీ లేకపోతే, పేమెంట్ ఆప్షన్‌లను ఎంచుకోండి.
- కార్డ్ పక్కన ఉన్న, వెరిఫై చేయండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
- మీ వెరిఫికేషన్ పద్ధతి కోసం, స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి. వెరిఫికేషన్ పద్ధతుల గురించి మరింత తెలుసుకోండి.
Google సపోర్ట్‌ను సంప్రదించండి
మీరు ఎర్రర్ కోడ్‌లు లేదా ఎర్రర్ మెసేజ్‌లలో ఒకదాన్ని పొందినట్లయితే, Google సపోర్ట్‌ను సంప్రదించవచ్చు:
ఎర్రర్ మెసేజ్ లేదా కోడ్ | |
---|---|
OR_BACH_14 | “మీ రిక్వెస్ట్ విఫలమైంది.” |
OR_BACH_15 | “మేము ఈ చర్యను పూర్తి చేయలేకపోయాము.” |
OR_BAEMF_10 | "ఊహించని ఎర్రర్ ఏర్పడింది. కొనసాగించడానికి, వేరొక పేమెంట్ ఆప్షన్‌ను ఉపయోగించండి లేదా మమ్మల్ని సంప్రదించండి." |
OR_BAEMF_11 | "మీ పేమెంట్ ఆప్షన్ అనేక Google ఖాతాలకు లింక్ అయ్యి ఉన్నందున, ఈ చర్యను పూర్తి చేయడం సాధ్యపడదు. వేరే పేమెంట్ ఆప్షన్‌ను జోడించండి." |
OR_BAEMF_12 | "మేము ఈ చర్యను పూర్తి చేయలేకపోయాము. వేరే పేమెంట్ ఆప్షన్‌ను ట్రై చేయండి లేదా మమ్మల్ని సంప్రదించండి." |
OR_BAEMF_13 | "మేము ఈ చర్యను పూర్తి చేయలేకపోయాము. మమ్మల్ని సంప్రదించండి." |
OR_CCR_68 | “మీ రిక్వెస్ట్ విఫలమైంది.” |
OR_RECR_03 | “మేము ఈ చర్యను పూర్తి చేయలేకపోయాము.” |
OR-BAIH-01 | "ఊహించని ఎర్రర్ ఏర్పడింది. కొనసాగించడానికి, వేరొక పేమెంట్ ఆప్షన్‌ను ఉపయోగించండి లేదా మమ్మల్ని సంప్రదించండి." |
OR-BAIH-08 | "మీ పేమెంట్ ఆప్షన్ అనేక Google ఖాతాలకు లింక్ అయ్యి ఉన్నందున, ఈ చర్యను పూర్తి చేయడం సాధ్యపడదు. వేరే పేమెంట్ ఆప్షన్‌ను జోడించండి." |
OR-BAIH-09 | "మేము ఈ చర్యను పూర్తి చేయలేకపోయాము. వేరే పేమెంట్ ఆప్షన్‌ను ట్రై చేయండి లేదా మమ్మల్ని సంప్రదించండి." |
OR-BAIH-10 | "మేము ఈ చర్యను పూర్తి చేయలేకపోయాము. మమ్మల్ని సంప్రదించండి." |
OR-CAC-01 | |
OR-CAC-05 | |
OR-CCSEH-05 | |
OR-CCSEH-21 | |
OR-CCSEH-23 | |
OR-CCSEH-24 | |
OR-CUSEH-02 | |
OR-HDT-16 | |
OR-REH-04 | |
OR-TAPSH-08 |
మీరు ఏవైనా ఎర్రర్ కోడ్‌లను లేదా మెసేజ్‌లను అందుకున్నట్లయితే:
- 2 రోజుల పాటు వేచి ఉండండి.
- పేమెంట్‌ను మళ్లీ చేయడానికి ట్రై చేయండి.
- మీకు ఇంకా ఎర్రర్ వస్తున్నట్లయితే, Google సపోర్ట్‌ను సంప్రదించండి.
సాధారణ పరిష్కార ప్రక్రియ దశలు
- మీ పేమెంట్ ఆప్షన్‌కు సంబంధించిన బిల్లింగ్ అడ్రస్, Google Pay సెట్టింగ్‌లలోని అడ్రస్‌తో మ్యాచ్ అవుతోందని నిర్ధారించుకోండి. మ్యాచ్ కాకపోతే:
- payments.google.com లింక్‌లో మీ అడ్రస్‌ను అప్‌డేట్ చేయండి.
- లావాదేవీని మళ్లీ ట్రై చేయండి.
- మీరు Google Playలో కొనుగోలు చేసి ఉంటే, మీ ఖాతాలో పేమెంట్ సమస్యలను పరిష్కరించండి ఆర్టికల్‌ను చూడండి.
- Google Storeలో మీరు గెస్ట్ చెక్ అవుట్‌ను ఉపయోగిస్తుంటే: మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేశారని నిర్ధారించుకోండి.
- మీకు ఖాతా లేకపోతే, ఖాతాను క్రియేట్ చేయండి.
- మీరు అర్హత గల Android ఫోన్‌ను ఉపయోగిస్తూ, క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేసినట్లయితే స్పర్శరహిత లావాదేవీలకు పేమెంట్ ఆప్షన్‌ను సెటప్ చేయండి.
- మీరు క్రెడిట్ కార్డ్‌తో పేమెంట్ చేస్తున్నట్లయితే: ఈ లావాదేవీ గురించి మీ బ్యాంక్‌ను లేదా ఆర్థిక సంస్థను సంప్రదించండి.