సబ్‌స్క్రిప్షన్‌లపై, ఇతర సర్వీస్‌లపై రిపీట్ అయ్యే ఛార్జీలకు సంబంధించిన పేమెంట్‌లను మేనేజ్ చేయడానికి:
- సబ్‌స్క్రిప్షన్‌లకు సైన్ ఇన్ చేయండి.
- మీరు చూడాలనుకుంటున్న ప్రోడక్ట్‌ను కనుగొనండి.
- మేనేజ్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
Google ప్రోడక్ట్ లేదా సర్వీస్‌ను బట్టి, మీ రిపీట్ పేమెంట్‌లు ఈ 5 కేటగిరీలలో ఒక దాని కిందకి వస్తాయి.
- ఆటోమేటిక్ పేమెంట్‌లు: మీరు నిర్దిష్ట అమౌంట్‌ను పేమెంట్ చేయాల్సి ఉన్నప్పుడు, మీ పేమెంట్ ఆప్షన్‌కు ఆటోమేటిక్‌గా ఛార్జీ విధించబడుతుంది.
- ఆటోమేటిక్ నెలవారీ పేమెంట్‌లు: మీ పేమెంట్ ఆప్షన్‌కి ప్రతి నెలా ఒకే సమయంలో ఛార్జీ విధించబడుతుంది.
- మాన్యువల్ పేమెంట్‌లు: మీరు తర్వాత పొందే లేదా తర్వాత ఉపయోగించే ప్రోడక్ట్ లేదా సర్వీస్ కోసం మీరు ముందుగానే ఫీజును పేమెంట్ చేయవచ్చు.
- నెలవారీ ఇన్‌వాయిసింగ్: మీరు మీ నెలవారీ ఇన్‌వాయిస్‌ను పొందిన తర్వాత, మీరు నిర్ణీత సమయంలోపు బిల్లును పేమెంట్ చేస్తారు.
- ప్రీపెయిడ్ ప్లాన్‌లు: మీరు ఫీజును పేమెంట్ చేయడం ద్వారా నిర్ణీత సమయం వరకు ప్రోడక్ట్ లేదా సర్వీస్‌ని ఉపయోగించవచ్చు.
- ప్లాన్ ఆటోమేటిక్‌గా రీ-యాక్టివేట్ కాదు.
- మీరు యాప్ ద్వారా లేదా Play Store యాప్‌నకు చెందిన "సబ్‌స్క్రిప్షన్‌లు" విభాగంలో మీ ప్లాన్‌ను పొడిగించుకోవచ్చు.
మీ ఆటోమేటిక్ పేమెంట్ ఆప్షన్‌ను మేనేజ్ చేయండి
- సబ్‌స్క్రిప్షన్‌లకు సైన్ ఇన్ చేయండి.
- మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న సబ్‌స్క్రిప్షన్‌ను కనుగొని, మేనేజ్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
- మీరు ప్రస్తుతం పేమెంట్ చేయడానికి ఉపయోగిస్తున్న కార్డ్ కింద, పేమెంట్ ఆప్షన్‌ను మార్చండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి. మీకు ఈ ఆప్షన్ కనిపించకపోతే, పేమెంట్ ఆప్షన్‌లను మేనేజ్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
- పేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకోండి.
- సమర్పించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
- సబ్‌స్క్రిప్షన్‌లకు సైన్ ఇన్ చేయండి.
- మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న సబ్‌స్క్రిప్షన్‌ను కనుగొని, మేనేజ్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
- మీరు ప్రస్తుతం పేమెంట్ చేయడానికి ఉపయోగిస్తున్న కార్డ్ కింద, పేమెంట్ ఆప్షన్‌ను మార్చండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి. మీకు ఈ ఆప్షన్ కనిపించకపోతే, పేమెంట్ ఆప్షన్‌లను మేనేజ్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
- బ్యాకప్ పేమెంట్ ఆప్షన్‌ను అప్‌డేట్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
- పేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకోండి.
- సమర్పించండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
చిట్కా: కొన్ని పేమెంట్ ఆప్షన్‌లను సబ్‌స్క్రిప్షన్‌ల కోసం ఉపయోగించడం సాధ్యం కాదు.
సభ్యత్వాన్ని రద్దు చేయడం
మీరు సభ్యత్వాన్ని రద్దు చేస్తే, మీరు ఇప్పటికే చేసిన ఏవైనా పేమెంట్‌లు రీఫండ్ చేయబడవు. సభ్యత్వ రద్దులను చర్య రద్దు చేయడం సాధ్యపడదు, కానీ మీరు మళ్లీ సభ్యత్వం తీసుకోవచ్చు.
Google Payలో సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయడం- సబ్‌స్క్రిప్షన్‌లకు సైన్ ఇన్ చేయండి.
- మీరు రద్దు చేయాలనుకుంటున్న సబ్‌స్క్రిప్షన్‌ను కనుగొనండి.
- మేనేజ్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
- సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
- "సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయండి" ఆప్షన్ అందుబాటులో లేదు: మీరు సబ్‌స్క్రయిబ్ చేసుకున్న Google ప్రోడక్ట్‌కు వెళ్లి, సబ్‌స్క్రిప్షన్‌ను మేనేజ్ చేయండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
- మీరు సబ్‌స్క్రిప్షన్‌ను అక్కడ రద్దు చేయవచ్చు.
- రెండు ఆప్షన్‌లు కూడా కనిపించకపోతే: సబ్‌స్క్రిప్షన్ ప్రొవైడర్ ద్వారా రద్దు చేయండి.
- "సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయండి" ఆప్షన్ అందుబాటులో లేదు: మీరు సబ్‌స్క్రయిబ్ చేసుకున్న Google ప్రోడక్ట్‌కు వెళ్లి, సబ్‌స్క్రిప్షన్‌ను మేనేజ్ చేయండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
ముఖ్య గమనిక: మీరు ఏదైనా యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేసినప్పుడు, మీ సబ్‌స్క్రిప్షన్ రద్దు కాదు.
- మీ పరికరంలో, Google Playలో సబ్‌స్క్రిప్షన్స్ అనే లింక్‌కు వెళ్లండి.
- మీరు రద్దు చేయాలనుకుంటున్న సబ్‌స్క్రిప్షన్‌ను ఎంచుకోండి.
- సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
- సూచనలను ఫాలో అవ్వండి.
చిట్కా: మీకు ఏదైనా యాప్‌నకు సబ్‌స్క్రిప్షన్ కలిగి ఉండి, Google Play నుండి ఆ యాప్ తీసివేయబడితే, మీ భవిష్యత్తు సబ్‌స్క్రిప్షన్ రద్దు చేయబడుతుంది. ఈ ఆర్టికల్‌లో లేదా Google Play రీఫండ్ పాలసీలలో పేర్కొన్న కొన్ని మినహాయింపులతో అయితే తప్ప, మీ మునుపటి సబ్‌స్క్రిప్షన్‌లు తిరిగి రీఫండ్ చేయబడవు. మరింత సమాచారం కోసం, Google Playలో సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయండి లేదా మార్చండి అనే ఆర్టికల్‌ను చూడండి.
- సబ్‌స్క్రిప్షన్‌లకు సైన్ ఇన్ చేయండి.
- పేజీ ఎగువున ఉన్న రద్దయింది ఆప్షన్‌ను ఎంచుకోండి.
ముందుగానే పేమెంట్ చేయండి
కొన్ని రిపీట్ అయ్యే ఛార్జీలకు మీరు ముందుగానే బిల్లును పేమెంట్ చేయాలనుకుంటే, నేరుగా మీ పేమెంట్స్ ప్రొఫైల్ నుండి పేమెంట్ చేయవచ్చు.
- సబ్‌స్క్రిప్షన్‌లకు సైన్ ఇన్ చేయండి.
- మీరు పేమెంట్ చేయాలనుకుంటున్న సబ్‌స్క్రిప్షన్‌ను కనుగొని, మేనేజ్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
- ముందుగానే పేమెంట్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
- Google Play యాప్
ను తెరవండి.
- మీరు సరైన Google ఖాతాలోనే సైన్ ఇన్ చేసినట్లు నిర్ధారించుకోండి.
- పేమెంట్‌లు & సబ్‌స్క్రిప్షన్‌లు
సబ్‌స్క్రిప్షన్‌లు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
- మీరు పొడిగించాలనుకుంటున్న ప్రీపెయిడ్ ప్లాన్‌లో, పొడిగించండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
- Google Play యాప్
ను తెరవండి.
- మీరు సరైన Google ఖాతాలోనే సైన్ ఇన్ చేసినట్లు నిర్ధారించుకోండి.
- మీరు పొడిగించాలనుకుంటున్న ప్రీపెయిడ్ ప్లాన్‌తో కూడిన యాప్‌ను కనుగొని తెరవండి.
- సబ్‌స్క్రిప్షన్‌ను మేనేజ్ చేయండి
పొడిగించండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
రిపీట్ పేమెంట్‌లను, సబ్‌స్క్రిప్షన్‌లను మేనేజ్ చేయడంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించండి
పేమెంట్ ఆప్షన్‌ను వెరిఫై చేయలేకపోవడంమీరు ఐరోపా ఆర్థిక మండలి (EEA)లో ఉన్నట్లయితే:
- మీ పేమెంట్ ఆప్షన్‌లను జోడించడానికి లేదా ఎడిట్ చేయడానికి, మీరు అదనపు వెరిఫికేషన్ దశలను అనుసరించాల్సి ఉంటుంది.
- మీ పేమెంట్ ఆప్షన్‌లను మీరు వెరిఫై చేసేటప్పుడు సమస్యలను ఎదురైతే, ఈ దశలను ట్రై చేయండి.
మీరు ప్రస్తుతం గా సైన్ ఇన్ చేశారు. ఇది, మీరు సబ్‌స్క్రిప్షన్‌లను కలిగి ఉన్న Google ఖాతా కాకపోతే, సరైన ఖాతాకు మారి, కింది వాటిని చెక్ చేయండి.
- మీరు సబ్‌స్క్రిప్షన్ యాప్‌తో ఉపయోగించే ఈమెయిల్ మీ Google ఖాతాకు భిన్నంగా ఉండవచ్చు.
- మీరు సబ్‌స్క్రిప్షన్‌ను ఎక్కడ జోడించారో చూడటానికి, మీ ఇతర ఈమెయిల్ ఖాతాలను చెక్ చేయడం ద్వారా సబ్‌స్క్రిప్షన్ రసీదును కనుగొనండి.
మీరు పేమెంట్ చేయలేకపోతే, మీ పేమెంట్ ఆప్షన్‌ను అప్‌డేట్ చేయడానికి ట్రై చేయండి.
- payments.google.com లింక్‌కు వెళ్లండి.
- ఎగువున, పేమెంట్ ఆప్షన్‌లను ఎంచుకోండి.
- మీరు అప్‌డేట్ చేయాలనుకుంటున్న పేమెంట్ ఆప్షన్ పక్కన, ఎడిట్ చేయండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
- "ఎడిట్ చేయండి" అనే ఆప్షన్ అందుబాటులో లేకపోతే, పేమెంట్ ఆప్షన్‌ను తీసివేసి, దాన్ని మళ్లీ జోడించండి.
- గడువు ముగిసిన కార్డ్‌ను అప్‌డేట్ చేయడానికి, పరిష్కరించండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
- నెల (MM), సంవత్సరం (YY), సెక్యూరిటీ కోడ్‌ను ఎంటర్ చేయండి.
సంబంధిత రిసోర్స్‌లు
- Google ప్రోడక్ట్‌లకు, సర్వీస్‌లకు పేమెంట్ చేయండి
- మీ Google కొనుగోలు హిస్టరీని చూడండి
- Google ప్రోడక్ట్‌లకు, సర్వీస్‌లకు పేమెంట్ చేస్తున్నప్పుడు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించండి
మరింత సహాయం కావాలా?
మీకు ఇప్పటికీ సమస్యలు ఉన్నా లేదా ఏవైనా సందేహాలు ఉన్నా, మీరు కమ్యూనిటీని అడగవచ్చు లేదా మమ్మల్ని సంప్రదించవచ్చు.