కొన్ని Google Pay, Google Wallet పేమెంట్‌ల ఫీచర్‌లు నిర్దిష్ట దేశాలు లేదా ప్రాంతాలలో, నిర్దిష్ట పరికరాలలో మాత్రమే అందుబాటులో ఉంటాయి.
ఫీచర్ లభ్యతను చెక్ చేయండి
మీరు నివసించే ప్రదేశం ఆధారంగా, Googleతో మీరు ఈ కింది మార్గాల్లో పేమెంట్ చేయవచ్చు.
చిట్కా: Google Wallet అదనపు ఫీచర్లను అందిస్తుంది. మీరు Google Walletని ఉపయోగించగలిగే సదుపాయం ఉన్న దేశాలు లేదా ప్రాంతాల గురించి మరింత తెలుసుకోండి.
స్టోర్‌లో పేమెంట్ చేయండి
|
|
Google Walletతో స్పర్శరహిత పేమెంట్ చేయడం ఎలాగో తెలుసుకోండి.
మీరు US, సింగపూర్‌లో స్పర్శరహిత పేమెంట్‌ల కోసం Google Payని ఉపయోగించవచ్చు. Google Payతో పేమెంట్ చేయడానికి ట్యాప్ చేయడం ఎలాగో తెలుసుకోండి.
మీరు Google Walletను ఉపయోగించి మీ Wear OS స్మార్ట్‌వాచ్ ద్వారా ఈ దేశాలలో కొనుగోళ్లు చేయవచ్చు:
|
|
మీ స్మార్ట్‌వాచ్‌తో స్పర్శరహిత పేమెంట్ చేయడం ఎలాగో తెలుసుకోండి.
పాల్గొనే వెబ్‌సైట్‌లు, యాప్‌ల ద్వారా, మీరు ఈ Google Pay ఫీచర్‌ను ఈ దేశాలలో ఉపయోగించవచ్చు:
|
|
యాప్ లేదా వెబ్‌సైట్‌లో Google Payని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.
- Chrome బ్రౌజర్ అందుబాటులో ఉన్న చోట మీరు పేమెంట్ సమాచారాన్ని Chrome ఆటోఫిల్‌లో సేవ్ చేయవచ్చు. ఫారమ్‌లను ఆటోమేటిక్‌గా ఎలా పూరించాలో తెలుసుకోండి.
- మీరు USలో ఆన్లైన్ లేదా యాప్‌లో పేమెంట్ చేయడానికి వర్చువల్ కార్డ్ నంబర్లను ఉపయోగించవచ్చు. మీ వర్చువల్ కార్డ్ నంబర్లను ఉపయోగించడం ఎలాగో తెలుసుకోండి.
Google ప్రోడక్ట్‌లను కొనుగోలు చేయండి
ఫ్రెండ్స్‌కు, ఫ్యామిలీకి డబ్బు పంపడం
మీరు Google Payను ఉపయోగించి భారతదేశంలో, సింగపూర్‌లో డబ్బు పంపవచ్చు.
- సింగపూర్‌లో ఫ్రెండ్స్‌కు, ఫ్యామిలీకి డబ్బు పంపడం ఎలాగో తెలుసుకోండి.
- భారతదేశంలోని ఫ్రెండ్స్‌కు, ఫ్యామిలీకి డబ్బు పంపడం ఎలాగో తెలుసుకోండి.
చిట్కా: iPhone, అలాగే iPad కోసం Google Pay, US, ఇంకా భారతదేశంలో మాత్రమే అందుబాటులో ఉంది.
ఆఫర్‌లు, రివార్డ్‌లను సంపాదించడం
మీరు భారతదేశంలో, సింగపూర్‌లో Google Pay యాప్‌లో ఆఫర్‌లు, రివార్డ్‌లను సంపాదించవచ్చు.