మీరు Google కొనుగోళ్లు మరియు సబ్‌స్క్రిప్షన్‌ల కోసం మీ ఛార్జీలు, లావాదేవీల లిస్ట్‌ను పొందవచ్చు.
Google ప్రోడక్ట్‌ల కోసం లావాదేవీలను కనుగొనండి
- pay.google.comకు వెళ్లండి.
- యాక్టివిటీని క్లిక్ చేయండి.
- మరింత సమాచారం పొందడానికి, లావాదేవీని ఎంచుకోండి.
సబ్‌స్క్రిప్షన్‌ల కోసం లావాదేవీలను కనుగొనండి
- pay.google.comకు వెళ్లండి.
- సబ్‌స్క్రిప్షన్‌లు, సర్వీసులు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
- మీకు కావలసిన సబ్‌స్క్రిప్షన్ లేదా సర్వీస్‌ను కనుగొని, మేనేజ్ చేయిని క్లిక్ చేయండి.
చిట్కా: రిపీట్ అయ్యే పేమెంట్‌లను, సబ్‌స్క్రిప్షన్‌లను మేనేజ్ చేయడం ఎలాగో తెలుసుకోండి.
Google కొనుగోలు కనిపించడం లేదు
మీకు Google Payలో మీ కొనుగోలు కనిపించకపోతే, మీరు ఆ కొనుగోలును చేసిన Google ప్రోడక్ట్‌కు సైన్ ఇన్ చేసి, దానిని అందులో సెర్చ్ చేయండి.